ఆకాశంలోని ఒక చిన్న మేఘం, తోటి మేఘాల్లా వర్షం కురిపించలేక బాధపడి కొండ వెనక దాక్కుంటుంది. కానీ ఎండలో ఉన్న పక్షికి, రైతుకు నీడనిచ్చినప్పుడు తన నిజమైన విలువను గుర్తిస్తుంది. ఈ కథ ప్రతి మనిషి ప్రతిభ వేరువేరుగా ఉంటుందని, ఎదుటివారితో పోల్చుకోవడం అనవసరమని చెబుతుంది.
ప్రతి మేఘం వర్షం కురిపించాల్సిన అవసరం లేదు
Source: Asianet Telugu