మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రూ. లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ఆధునిక సాంకేతికతతో ఉద్యాన ఎగుమతులను పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

Source: telugutimes.net

More in Business & Finance

Read the live feed on ZapIndies