రాయలసీమను అంతర్జాతీయ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ. లక్ష కోట్ల వ్యయంతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. మదనపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. కేంద్ర పూర్వోదయ పథకం ద్వారా రూ. 40,000 కోట్లు, ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా రూ. 60,000 కోట్ల పెట్టుబడులు సమీకరించనున్నారు.
రూ. లక్ష కోట్లతో రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభం
Source: Vaartha