దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం కొనసాగుతోంది. గత నెలలో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించడంతో పెట్టుబడిదారులు రూ.22 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అమెరికా బాండ్ రాబడుల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ముడి చమురు ధరల పెరుగుదల, షేర్ల అధిక విలువలు ఈ పతనానికి ప్రధాన కారణాలు.
నెలలో రూ.22 లక్షల కోట్ల సంపద ఆవిరి
Source: Vaartha