అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి

అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి

అక్టోబర్ 1 నుంచి 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై సబ్సిడీ పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి. ఇప్పటికే 89.9 శాతం మంది ఈ ప్రక్రియ పూర్తి చేశారు. చేయనివారు డెలివరీ సమయంలో, డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లో లేదా అధికారిక యాప్‌ల ద్వారా పూర్తి చేసుకోవచ్చు. లేని పక్షంలో సబ్సిడీ ధర వర్తించదు, మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.

Source: telugutimes.net

More in Business & Finance

Read the live feed on ZapIndies