కెనరా బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు 247, తెలంగాణకు 134 పోస్టులు కేటాయించారు. రాతపరీక్ష లేకుండా ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి 17, 2026 వరకు ఉంటుంది.
కెనరా బ్యాంకులో 3,500 అప్రెంటిస్ పోస్టులు.. రాతపరీక్ష లేదు
Source: Asianet Telugu