దసరా సీజన్‌లో రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో కొత్త కారు కొనాలనుకునే వారికి టాప్ 5 కార్ల జాబితా. మారుతి సుజుకి స్విఫ్ట్ (రూ.6.49 లక్షలు), టాటా పంచ్ (రూ.6.13 లక్షలు), హ్యుందాయ్ ఎక్స్‌టర్ (రూ.6.13 లక్షలు), బ్రెజ్జా (రూ.8.34 లక్షలు), కైగర్ (రూ.6 లక్షలు) ఈ జాబితాలో ఉన్నాయి. తక్కువ ధరలో మైలేజ్, భద్రత, ఆధునిక ఫీచర్లు కోరే వారికి ఇవి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ.
రూ.10 లక్షల్లోపు బడ్జెట్ కార్లు: టాప్ 5 మోడళ్లు
Source: Asianet Telugu