దసరా ముందు బంగారం ధరలు భారీగా పతనం

దసరా ముందు బంగారం ధరలు భారీగా పతనం

దసరా పండుగ సమయంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,49,180కు చేరింది. 22 క్యారెట్లు రూ.1,000 తగ్గి రూ.1,36,750కు, 18 క్యారెట్లు రూ.820 తగ్గి రూ.1,11,890కు నమోదయ్యాయి. విజయవాడలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా రాబోయే రోజుల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies