ఏ రంగంలోనైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ కావాలి: మంత్రి లోకేష్

ఏ రంగంలోనైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ కావాలి: మంత్రి లోకేష్

పాన్ ఐఐటీ సమ్మిట్-2026లో మాట్లాడిన ఏపీ మంత్రి నారా లోకేష్, ఏ రంగంలోనైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా ఉండాలని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యానికి తోడ్పాటు అందిస్తామన్నారు. పాలసీలు రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలని, పరిశ్రమలను జాతి నిర్మాణకర్తలుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies