ప్రఖ్యాత గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించేందుకు రశ్మిక మందన్న కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్ర కోసం రశ్మిక మందన్న కర్ణాటక సంగీత శిక్షణ
Source: Chitrajyothy