వారణాసి: తెలుగు రాష్ట్రాల్లో రూ.300 కోట్ల బెంచ్ మార్క్?

వారణాసి: తెలుగు రాష్ట్రాల్లో రూ.300 కోట్ల బెంచ్ మార్క్?

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'వారణాసి' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.300 కోట్ల థియేట్రికల్ బిజినెస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం 'పుష్ప-2' రూ.213 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.480 కోట్ల గ్రాస్ అవసరమని లెక్కలు చెబుతున్నాయి. చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies