చిరంజీవి పాడ్‌కాస్ట్ షో నెట్‌ఫ్లిక్స్‌లో.. బాలయ్యతో పోటీ

చిరంజీవి పాడ్‌కాస్ట్ షో నెట్‌ఫ్లిక్స్‌లో.. బాలయ్యతో పోటీ

మెగాస్టార్ చిరంజీవి పాడ్‌కాస్ట్ షో ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ షోలో ఆయన తన నటనా ప్రస్థానాన్ని, చిత్రసీమలో మెగాస్టార్‌గా నిలిచిన వైనాన్ని వివరిస్తారని తెలుస్తోంది. బాలకృష్ణ నిర్వహించిన 'అన్‌స్టాపబుల్' టాక్ షోకు పనిచేసిన రచయిత-దర్శకుడు బి.వి.యస్. రవి ఈ షోకూ పనిచేస్తున్నట్లు వినికిడి. 42 ఏళ్లుగా సాగుతున్న చిరంజీవి-బాలకృష్ణ బాక్సాఫీస్ పోటీ నేపథ్యంలో ఈ షోకు ఆసక్తి నెలకొంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies