శివ నిర్వాణ ప్రశంసలతో 'చక్కోర' రిలీజ్‌కు బూస్ట్

శివ నిర్వాణ ప్రశంసలతో 'చక్కోర' రిలీజ్‌కు బూస్ట్

విశాఖపట్నంలో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ 'చక్కోర – లూనార్ లవ్ బర్డ్' బృందాన్ని ప్రశంసించారు. మంగ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహించిన ఈ మాస్ పొయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీలో శ్రవణ్, మలైకా టి. వాసుపాల్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. డాక్టర్ చింతాడ హేమరావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 9న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Source: Telugu Bulletin

More in Entertainment

Read the live feed on ZapIndies