చకోర – లూనార్ లవ్ బర్డ్ ఈ నెల 9న విడుదల

చకోర – లూనార్ లవ్ బర్డ్ ఈ నెల 9న విడుదల

మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'చకోర – లూనార్ లవ్ బర్డ్' ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. విశాఖపట్నంలో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో స్టార్ దర్శకుడు శివ నిర్వాణ అతిథిగా పాల్గొన్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డా. చింతాడ హేమారావు నిర్మించారు. 45 రోజుల్లో పూర్తయిన ఈ ప్రేమ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies