నిర్మాణ కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

నిర్మాణ కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లోని నమోదైన భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని కార్మిక శాఖ నిర్ణయించింది. కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 13.38 లక్షల మంది కార్మికులకు ఈ పథకం లబ్ధి చేకూరనుంది. ప్రతి కార్మికునికి 18 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ. 349 కోట్ల బడ్జెట్ కేటాయించారు.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies