అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసే అంతర్జాతీయ విద్యార్థులకు భారీ షాక్ తగిలింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కోసం విశ్వవిద్యాలయాలు $70,000 (సుమారు ₹67 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. STEM పొడిగింపులకు అదనంగా $30,000 (సుమారు ₹29 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది, మొత్తం మూడేళ్ల ఖర్చు దాదాపు $100,000 (సుమారు ₹1 కోటి)కి చేరుతుంది. ఈ భారీ ఫీజు భారతీయ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ విద్యార్థులకు అమెరికాలో భారీ ఫీజు షాక్
Source: Gulte Telugu