దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. కిలో బియ్యం రూ.80-82కు, కందిపప్పు రూ.170కు, మినపప్పు రూ.145కు, వేరుశనగ రూ.185కు చేరాయి. కూరగాయల ధరలు 42-45 శాతం పెరగగా, ప్రతి కుటుంబంపై నెలకు రూ.1,200-1,300 అదనపు భారం పడుతోంది. క్రిసిల్ ప్రకారం వెజిటేరియన్ భోజన ఖర్చు 10 శాతం, నాన్‌వెజిటేరియన్ 6 శాతం పెరిగాయి.
నిత్యావసర ధరల పెరుగుదల: కుటుంబాలపై నెలకు రూ.1,300 భారం
Source: Vaartha