HDFC బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన అనుప్ బాగ్చీ తొలి ఏడాదిలో రూ.43 కోట్ల పారితోషికం అందుకోనున్నారు. ఇందులో రూ.8.97 కోట్ల ఫిక్సిడ్ కాంపెన్సేషన్, రూ.26.92 కోట్ల వేరియబుల్ పే, రూ.7.3 కోట్ల జాయినింగ్ బోనస్ ఉన్నాయి. ఆయన ఈ నెల 27న బాధ్యతలు చేపట్టనున్నారు.
HDFC బ్యాంక్ కొత్త సీఈవో అనుప్ బాగ్చీకి రూ.43 కోట్ల ప్యాకేజ్
Source: Vaartha