ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్దడి

ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్దడి

ఎల్ నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో ఇప్పట్లో వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సాగు, తాగునీటి సరఫరాతో పాటు విద్యుత్ వినియోగం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Source: Telugu Post

More in Science & Environment

Read the live feed on ZapIndies