చలికాలంలో కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే 5 సులభ వ్యాయామాలు

చలికాలంలో కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే 5 సులభ వ్యాయామాలు

చలికాలంలో మోకాళ్లు, భుజాలు, చేతి వేళ్ల కీళ్లలో నొప్పి, బిగుతు ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ ఉన్నవారిలో లక్షణాలు మరింత ఇబ్బందికరంగా మారవచ్చు. కదలికలు తగ్గించకుండా క్వాడ్రిసెప్స్ సెట్టింగ్, హీల్ స్లైడ్స్, కుర్చీలో కాలు చాపడం, యాంకిల్ పంప్స్, నెమ్మదిగా నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. నొప్పి పెరిగితే ఆపి వైద్యుడిని సంప్రదించాలి.

Source: telugutimes.net

More in Health & Wellness

Read the live feed on ZapIndies