దసరా రద్దీ: హైదరాబాద్ బస్టాండ్లలో ప్రత్యేక బస్సులు

దసరా రద్దీ: హైదరాబాద్ బస్టాండ్లలో ప్రత్యేక బస్సులు

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని తగ్గించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉప్పల్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్‌లలో ప్రత్యేక బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 10-13 మధ్య రోజుకు 100 అదనపు సర్వీసులు, 16-18 తేదీల్లో 300-400 సర్వీసులు నడపాలని ప్రణాళిక. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies