ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర గాయాలపాలైన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఇజ్రాయెల్ గాయకుడు బెన్ రైవిట్జ్ హనుమాన్ చాలీసా ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ స్మిత్ను భారత హీరోగా అభివర్ణించారు. మత, దేశ భేదాలకు అతీతంగా మానవత్వం కలుపుతుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
స్మిత్ మచ్చర్ కోసం ఇజ్రాయెల్ గాయకుడి ప్రార్థన
Source: Chitrajyothy