ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విజయవాడలో నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకున్నా, చేతిలో భారత రాజ్యాంగం పట్టుకుని వాహనంలో వెళ్లి నినాదాలు చేశారు. దేశవ్యాప్త ఉద్యమం నడుస్తున్నా ప్రతిపక్ష నేత జగన్ మౌనం విమర్శలకు దారితీసింది.
ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో షర్మిల ప్రతిభ
Source: Gulte Telugu