తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈ నెల 13న విజయవాడలో పర్యటించి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు ఒప్పందం, కృష్ణా జలాల పంపకం, చెన్నై తాగునీటి అవసరాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. విజయవాడ ఉత్సవ్ 2.0లో ప్రత్యేక అతిథిగా పాల్గొని కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు.
విజయవాడలో చంద్రబాబు, పవన్‌తో విజయ్ భేటీ
Source: telugutimes.net