తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13న విజయవాడకు వచ్చి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రధానంగా తెలుగు గంగ ప్రాజెక్టు కింద కృష్ణా జలాల కేటాయింపు, చెన్నై తాగునీటి సరఫరాపై చర్చించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమిళనాడు సీఎం విజయ్ ఏపీ పర్యటన.. చంద్రబాబు, పవన్‌తో భేటీ
Source: Asianet Telugu