ఢిల్లీలో నిరసనలు: 7000 మందికి పైగా అరెస్టు

ఢిల్లీలో నిరసనలు: 7000 మందికి పైగా అరెస్టు

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు ప్రయత్నిస్తున్న వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు 7000 మందికి పైగా అరెస్టయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. ఈ పోరాటంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రజలకు మద్దతు ప్రకటించారు.

Source: Gulte Telugu

More in Politics

Read the live feed on ZapIndies