బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక

ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడి, బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనించనుంది. దీని ప్రభావంతో ఈనెల 14 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Source: Telugu Post

More in Science & Environment

Read the live feed on ZapIndies