బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అక్టోబర్ 13, 14న అల్పపీడనం ఏర్పడి, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.

Source: Asianet Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies