బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఐదుగురు వైల్డ్ కార్డ్ పోటీదారులతో పాటు సీరియల్ హీరో శివకుమార్ మారిహాల్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. సీజన్ 7లో టాప్ 5కు చేరిన ప్రియాంక జైన్ ప్రియుడు ఆయన. షాలినీ, చరణ్‌ల ఆటపై విమర్శలు చేస్తూ షాలినీని తన టార్గెట్‌గా ప్రకటించారు.
బిగ్ బాస్ 10లో వైల్డ్ కార్డ్‌గా శివకుమార్ మారిహాల్ ఎంట్రీ
Source: Asianet Telugu