నిటేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణం: పార్ట్ 1' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నవరాత్రి మొదటి రోజున కొత్త పోస్టర్‌తో ఈ ప్రకటన వెలువడింది. దసరా నాడు అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
రామాయణం పార్ట్ 1 నవంబర్ 5న విడుదల
Source: Telugu Bulletin