నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రీక్వెల్‌పై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి వ్యక్తం చేశారు. భగవంత్ కేసరి పోలీసు కాకముందు జీవితం ఆధారంగా కథ ఉండొచ్చని ఆయన తెలిపారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
భగవంత్ కేసరి ప్రీక్వెల్‌పై మళ్లీ చర్చ
Source: Asianet Telugu