కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్ బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. గుజరాత్ కు చెందిన ఆమె హైదరాబాద్ లో స్థిరపడి టీవీ షోల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో నటరాజ్ మాస్టర్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. నటరాజ్ మాస్టర్ ఐదో సీజన్‌లో పాల్గొన్న నేపథ్యంలో ఈ కుటుంబానికి బిగ్‌బాస్‌తో మరోసారి అనుబంధం ఏర్పడింది.
బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డ్‌గా నీతూ నటరాజ్
Source: Asianet Telugu