బాలీవుడ్‌లో 400 కోట్లు వసూలు చేసిన హనుమాన్ అంశ్ చిత్రం తెలుగులో అక్టోబర్ 9న విడుదలై భారీ పరాజయాన్ని చవిచూసింది. డిపాజిట్ కూడా దక్కలేదు. స్లో నేరేషన్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి నచ్చకపోవడమే కారణం. కంటెంట్ బలంగా ఉంటేనే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ ఫలితం స్పష్టం చేస్తోంది.
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌కు తెలుగులో భారీ పరాజయం
Source: Chitrajyothy