ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, జనసైనికులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Source: telugutimes.net