ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం కొత్త షెడ్యూల్ నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. చేతి గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్ తిరిగి సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.
‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ నవంబర్‌లో ప్రారంభం
Source: Chitrajyothy