ఏపీ ఫిలిం ఛాంబర్ అవార్డుల్లో 'M4M'కు రెండు పురస్కారాలు

ఏపీ ఫిలిం ఛాంబర్ అవార్డుల్లో 'M4M'కు రెండు పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దశాబ్ది ఉత్సవాల్లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'M4M'కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. దర్శకుడు మోహన్ వడ్లపట్లకు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్, నాయిక జో శర్మకు ఉత్తమ డెబ్యూ హీరోయిన్ పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రం ఇప్పటివరకు 16 అంతర్జాతీయ అవార్డులు సాధించగా, మోహన్ వడ్లపట్ల త్వరలో 'M4M పార్ట్-2' ప్రారంభిస్తామని ప్రకటించారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies