హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 1,38,800 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 1,51,420 రూపాయలు, కిలో వెండి 2,40,000 రూపాయలుగా ట్రేడవుతోంది. ధరలు భారీగా పెరగకపోవడంతో నవరాత్రుల సీజన్‌లో కొనుగోళ్లు మోస్తరుగా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీపావళికి అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.
నవరాత్రుల్లో బంగారం ధరలు స్థిరం, అమ్మకాలు మోస్తరు
Source: Telugu Post