అమెరికాలో రుణ వాయిదాలు చెల్లించలేని కుటుంబాల సంఖ్య 2022లో 12 శాతం నుంచి 2025 నాటికి 20 శాతానికి పెరిగిందని ఫెడరల్ రిజర్వ్ నివేదిక వెల్లడించింది. మొత్తం క్రెడిట్ కార్డ్ అప్పులు 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. 42 శాతం మంది అమెరికన్లు జీవితాంతం ఈ అప్పుల నుంచి బయటపడలేమని ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో రుణ డిఫాల్ట్లు 20 శాతానికి పెరుగుదల
Source: telugutimes.net