2047 నాటికి దేశంలో 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంతో కేంద్రం ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచింది. ప్రైవేట్ కంపెనీలు రూ. 7.5 లక్షల కోట్ల పెట్టుబడితో 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయని అణుశక్తి కమిషన్ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి తెలిపారు. ప్రస్తుతం దేశంలో 9 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది.
2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యం
Source: telugutimes.net