దీపావళికి 'బాదం ఫర్ ఎవ్రీబడ్డీ' ప్రచారం

దీపావళికి 'బాదం ఫర్ ఎవ్రీబడ్డీ' ప్రచారం

దీపావళి పండుగను ప్రత్యేకం చేసేందుకు కాలిఫోర్నియా ఆల్మండ్స్ 'బాదం ఫర్ ఎవ్రీబడ్డీ' పేరుతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. కుటుంబ సభ్యులే కాకుండా కార్యాలయ సహచరులు, స్నేహితులు, ట్రావెల్ పార్టనర్లకూ బాదంను కానుకగా ఇవ్వాలని ఈ ప్రచారం ప్రోత్సహిస్తోంది. సంగీత వీడియో, విభిన్న పాత్రలతో రూపొందిన ఈ ప్రచారం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ప్రసారమవుతోంది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies