భారత ఆల్కహాలిక్ బెవరేజెస్ పరిశ్రమ 2025లో రూ. 6.2 లక్షల కోట్ల మార్కెట్ విలువకు చేరుతుందని ISWAI నివేదిక అంచనా వేసింది. ఇది నామమాత్రపు జీడీపీలో సుమారు 1.8 శాతం. 2024-25లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 4 లక్షల కోట్ల పన్ను ఆదాయం అందించి, మొత్తం పరోక్ష పన్నుల్లో 11.3 శాతం వాటా నమోదు చేసింది. రైతులు, ఉపాధి, లాజిస్టిక్స్‌కు ఈ రంగం కీలక ఆధారం.
ఆల్కోబెవ్ రంగం జీడీపీలో 1.8 శాతం వాటా
Source: Vaartha