దేశ రాజధాని ఢిల్లీలో ఇండీ కూటమి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. బారాబంఖా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు మార్చ్ కొనసాగనుంది. ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిరసన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ఇండీ కూటమి భారీ ర్యాలీ, సీఈసీ వ్యతిరేక నిరసన
Source: Vaartha