ఎన్నికల సంఘం స్వతంత్రతపై సీజేఐకి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్

ఎన్నికల సంఘం స్వతంత్రతపై సీజేఐకి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటోందని, ఓట్ల చోరీకి అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై రాహుల్ గాంధీతో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను కలవనున్నట్లు ఖర్గే తెలిపారు. ఢిల్లీలో ప్రతిపక్ష నిరసనల సమయంలో పోలీసుల వ్యవహారశైలిపై కూడా సీజేఐ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies