తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రోడ్డు టెండర్లలో అక్రమాలు జరిగి ప్రభుత్వానికి రూ.650 కోట్ల అదనపు భారం పడిందని, తన కుటుంబ కంపెనీకి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.
రేవంత్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఆరోపణలు
Source: telugutimes.net