ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సిద్ధమైంది. నిరసన తేదీ, వేదికను 24 గంటల్లోగా ఖరారు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. అనుమతి విషయంలో పోలీసులు స్పందించకపోతే మరో ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించింది. అనుమతి మంజూరుపై ఉత్కంఠ నెలకొంది.
జంతర్ మంతర్‌లో నిరసనకు సీజేపీ సిద్ధం
Source: Vaartha