ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మేయర్, ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మేయర్, ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు, 106 మున్సిపాలిటీల ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ప్రకటించింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్, మహిళా కేటగిరీల వారీగా ఈ రిజర్వేషన్లు నిర్ణయించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Source: Asianet Telugu

More in Politics

Read the live feed on ZapIndies