ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు; ఆమ్రపాలికి పర్యాటక శాఖ కార్యదర్శి పోస్టింగ్

ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు; ఆమ్రపాలికి పర్యాటక శాఖ కార్యదర్శి పోస్టింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేపట్టింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటాకు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించింది. గత ఆగస్టు నుంచి పోస్టింగ్ లేకుండా జీఏడీలో వెయిటింగ్‌లో ఉన్న ఆమెకు ఈ నియామకం జరిగింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఆమె గతంలో తెలంగాణ కేడర్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేశారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies