బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు సంబంధించిన అశ్లీల ఏఐ కంటెంట్‌ను 72 గంటల్లో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు మెటాకు ఆదేశించింది. జస్టిస్ వికాస్ మహాజన్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యంతరకర కంటెంట్ ఉన్న వెబ్‌సైట్ల యాక్సెస్ నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు, టెలికమ్యూనికేషన్స్ శాఖకు కోర్టు సూచించింది.
కంగనా అశ్లీల ఏఐ కంటెంట్ తొలగించాలని మెటాకు ఆదేశం
Source: Chitrajyothy