అమెరికాలోని జార్జియాలో గల సిక్స్ ఫ్లాగ్స్ ఓవర్ జార్జియాలోని గోలియత్ రోలర్ కోస్టర్ నుంచి 200 అడుగుల ఎత్తు నుంచి పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం సుమారు 4 గంటలకు జరిగిన ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కారణం తెలియరాలేదు. మరో తొమ్మిది రోలర్ కోస్టర్లను తాత్కాలికంగా మూసివేశారు.
జార్జియాలో రోలర్ కోస్టర్ నుంచి పడి వ్యక్తి మృతి
Source: Gulte Telugu