విమానంలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో లైట్లు ఆపేస్తారెందుకు?

విమానంలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో లైట్లు ఆపేస్తారెందుకు?

విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో క్యాబిన్ లైట్లను తగ్గించడం వెనుక ప్రధాన కారణం ప్రయాణికుల భద్రత. అత్యవసర పరిస్థితిలో ప్రయాణికుల కళ్లు చీకటికి అలవాటై ఉండాలని, ఎగ్జిట్ బోర్డులు, నేల అత్యవసర లైట్లు స్పష్టంగా కనిపించాలని ఈ జాగ్రత్త తీసుకుంటారు. కిటికీ తెరలు తెరిచి ఉంచడం వల్ల బయట మంటలు, పొగను సిబ్బంది గమనించి సురక్షిత మార్గాన్ని ఎంచుకోగలరు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies